మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Confirm Teacher Information System (TIS} Data in CSE website

 CSE పోర్టల్‌లో TIS (Teacher Information System) వివరాలు అప్‌డేట్ చేసే విధానం

 దశ 1: లాగిన్ ప్రక్రియ

➤ పోర్టల్: csse.ap.gov.in

➤ Employee ID & Password: మీ Employee ID మరియు Leap App Password నమోదు చేయండి

➤ Captcha: క్యాప్చా ఎంటర్ చేయండి

➤ Sign In: "Sign In" పై క్లిక్ చేయండి. లాగిన్ అయితే — డాష్‌బోర్డ్ కనిపిస్తుంది.

https://cse.ap.gov.in/

దశ 2: TIS Services ను ఓపెన్ చేయండి

☰ Menu → Services పై క్లిక్ చేయండి

TIS Services + పక్కన ఉన్న '➕' (Plus) గుర్తు నొక్కండి

 TIS మెను ఓపెన్ అవుతుంది 


దశ 3: ప్రొఫైల్ అప్‌డేట్ (6 విభాగాలు)

ప్రతి విభాగాన్ని Edit → Update → Save క్రమంలో పూర్తి చేయాలి:

1️⃣ TIS (Basic Details ) — పేరు, హోదా, ఉద్యోగ వివరాలు Update చేసి Save చేయండి 

2️⃣ Education Details — విద్యా అర్హతలు సబ్మిట్ చేయండి 

3️⃣ Appointment Details — Date of First Appointment ఖాళీగా ఉంటే తప్పనిసరిగా ఎంచుకోండి. Correctగా సేవ్ చేయండి 

4️⃣ TET Details— కొత్త TET జోడించాలంటే:

No → Yes క్లిక్ చేస్తే కొత్త ఫారమ్ వస్తుంది. TET వివరాలు జోడించి Save చేయండి 

5️⃣ Transfer Details — గత పాఠశాలలు, 610 G.O., ఇతర సమాచారం

 సరైన వివరాలతో Save చేయండి 

6️⃣ Professional Details — NCC, Text Book Writer, ఇతర ప్రొఫెషనల్ సమాచారం


సేవ్ చేయండి 

ముఖ్యమైన నియమాలు & సాధారణ Errors

 Edit నొక్కకుండా నేరుగా Save చేయకూడదు!

Edit → మార్పులు → Save మాత్రమే సరైన విధానం 


Error 1: Your information already submitted

 అంటే మీరు Edit బటన్ నొక్కలేదు 

 Edit నొక్కి మళ్లీ Save చేయండి .


Error 2: " Exemption occurred in saving"

 ఇది Server/Internet సమస్య

 కొద్దిసేపు ఆగి మళ్లీ ప్రయత్నించండి .


Preview & Confirm బటన్లు :

6 విభాగాలు పూర్తిగా సబ్మిట్ అయితేనే కనిపిస్తాయి.

 చివరి దశ: ధృవీకరణ

 Preview పై క్లిక్ చేసి వివరాలు చెక్ చేయండి

 Confirm పై క్లిక్ చేయండి

 మీ TIS వివరాలు విజయవంతంగా అప్‌డేట్ అయ్యాయి.

No comments:

Post a Comment