🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2025-26 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

Quiz with my certificate

Quiz with Certificate

Welcome to the General Knowledge Quiz

Telugu Quiz for Students

Quiz with Certificate

Welcome to the General Knowledge Quiz

General Knowledge Quiz

Quiz with Certificate

Welcome to the General Knowledge Quiz

Swachhata Shapath Day wise shedule from 16.09.2025 to 25.09.2025

స్వచ్ఛత పక్షవాడా – 2025 కార్యక్రమాల షెడ్యూల్ (16 సెప్టెంబర్ 2025 – 23 సెప్టెంబర్ 2025 వరకు) రోజు వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు.

16.09.2025 (Day 1)

➡స్వచ్ఛత శపథం (Swachhata Shapath): అన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొనాలి.

పాఠశాల పరిసరాలను శుభ్రపరచడం ప్రారంభం.

-------------------------------------------

17.09.2025 (Day 2)

➡నీటి & పారిశుద్ధ్య సదుపాయాల తనిఖీ.

మరమ్మతులు/అప్గ్రేడ్ కోసం ప్రణాళిక సిద్ధం.

---------------------------------------------

18.09.2025 (Day 3)

➡SMC/PTA సమావేశాలు:

చేతులు కడుక్కోవడం, హైజీన్, నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణపై అవగాహన.

--------------------------------------------

19.09.2025 (Day 4)

➡శుభ్రమైన తరగతి గదులు & మరుగుదొడ్ల పోటీలు.

పాఠశాల పరిసరాల శుభ్రతపై దృష్టి.

➡వ్యాసరచన, నినాదాలు, కవితా రచన పోటీలు – "స్వచ్ఛత & హైజీన్" పై.

➡పెయింటింగ్ & మోడల్ మేకింగ్ పోటీలు.

పాఠశాల గోడలపై స్వచ్ఛ భారత్ సందేశాల పెయింటింగ్స్.

➡పాడైన వస్తువులు, పాత ఫర్నిచర్, వాడిన మాస్కులు మొదలైన చెత్తను తొలగించే దినం.

➡పాఠశాలలో చెట్ల నాటడం, గ్రీనరీ కార్యక్రమాలు.

---------------------------------------------

20.09.2025 (Day 5)

➡ఎలోక్యూషన్ & క్విజ్ పోటీలు – పర్యావరణం, శుభ్రత, నీటి సంరక్షణ అంశాలపై.

➡సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ దినం.

ప్లాస్టిక్ వాడకాన్ని ఆపడం పై విద్యార్థులు – సమాజంలో అవగాహన కల్పించాలి.

➡చేతులు కడుక్కోవడం అవగాహన దినం.

విద్యార్థులకు డెమో & పాట/స్లోగన్స్ ద్వారా అవగాహన.

---------------------------------------------

22.09.2025 (Day  6)

➡విద్యార్థులు – ఉపాధ్యాయులు స్థానిక ప్రజలలో స్వచ్ఛత అవగాహన కార్యక్రమం.

NSS/NCC/యూత్ క్లబ్ భాగస్వామ్యం.

➡ప్రతిరోజూ తరగతి గదులు, లాబీలు, బాత్‌రూమ్‌ల శుభ్రపరిచే ప్రత్యేక డ్రైవ్.

➡స్వచ్ఛత అవగాహన ర్యాలీలు – విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామం/టౌన్‌లో.


స్వచ్ఛత ప్రదర్శన, ఉత్తమ పాఠశాలలకు బహుమతులు.

మొత్తం కార్యక్రమాల సమీక్ష & నివేదిక.

LEAP APP updated latest version 3.2.6

 LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.2.6 కు ఈ రోజు మరల అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చేసుకోగలరు

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

Telugu

తెలుగు స‌రళ & గుణింత పదాలు - 3 & 4 అక్షరాలు

తెలుగు స‌రళ & గుణింత పదాలు - 3 & 4 అక్షరాలు

Telugu words missing letters

తెలుగు స‌రళ & గుణింత పదాలు - 3 & 4 అక్షరాలు

తెలుగు స‌రళ & గుణింత పదాలు - 3 & 4 అక్షరాలు

English words missing letter

Alphabet Practice - All Capital Letters

🔤 Alphabet Practice - All Capital Letters 🔤

Interactive Word Quiz for students

Alphabet Practice - All Capital Letters

🔤 Alphabet Practice - All Capital Letters 🔤

Featured post

Quiz with my certificate

WhatsApp Telegram YouTube