మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

DSC 1998 Appointment Schedule, Vacancies Preferences, Appointment Rules Comprehensive Guidelines Released

డీఎస్సీ 1998 ద్వారా క్వాలిఫై కాబడిన 4072 మంది అభ్యర్థులను ఎస్జీటీలుగా పరిగణిస్తూ  కాంట్రాక్ట్ మరియు ఎంటీఎస్ ప్రాతిపదికన నియమించుటకు ప్రభుత్వం అనుమతి

Memo No. C910/Exams/2010,Dt. 07.04.2023

 ఏప్రిల్ 12, 13 తేదీలలో కౌన్సెలింగ్

నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికే.ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గల నిబంధనలే వీరికి కూడా వర్తిస్తాయి.

తదుపరి డీఎస్సీ నిబంధనల మేరకు వీరు పొందాల్సిన విద్య/ సాంకేతిక అర్హతలను వీరు రెండు సంవత్సరముల లోపు పొందాల్సి ఉంటుంది.

బీఈడీ అర్హత గల వారు ప్రాథమిక విద్యకు సంబంధించి ఒక ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు కు హాజరవ్వాల్సి ఉంటుంది

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...