మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP 180 Days Child Care Leave - in Maximum 10 Spells - GO 199 Released

మహిళా ఉద్యోగులకు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్  వినియోగం పై సవరణ ఉత్తర్వులు విడుదల.180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను గరిష్టంగా 10 స్పెల్స్ లో వినియోగించుకోవాలి . 10 కన్నా ఎక్కువ స్పెల్స్ కుదరదు.

ఇంతకు ముందు 60 రోజులు వినియోగించుకొని ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది.

ఈ గరిష్ట స్పెల్స్ రూల్ 08.03.2022 నుండి లెక్కించాలి.

Click Here To Download proceedings 

1 comment:

  1. child care leave 180 days upayoginchukovachu ani G.O. lo 10 spells varaku annaru. ila oka spell ki enni vadukovachuno teliyajeyagalaru.

    ReplyDelete

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...