మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

సీఎంవోకు ఉపాధ్యాయుల బదిలీల దస్త్రం.

 ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహణకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆమోదం తెలపడంతో సంబంధిత దస్త్రం ముఖ్య మంత్రి కార్యాలయానికి చేరింది. బదిలీల్లో ఈ ఏడాది కొత్త సవరణ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులు అయిదేళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీ ఉండగా... దీన్ని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు అయిదేళ్లుగా మార్పు చేశారు. మిగతా పాయింట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతు బద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యాక బదిలీలకు ఆదేశాలు వచ్చే అవకాశముంది.

No comments:

Post a Comment

LATEST POST

Imms app updated latest version 2.2.2

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.2.2 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...