మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

రేపు CM జగన్ గారితో ఉద్యోగ సంఘాల భేటీ

ఉద్యోగ సంఘాలతో అంతర్గత భేటీ నిర్వహించిన సజ్జల.

CS కమిటీ సిపార్సులు పట్టించు కోవద్దని ప్రభుత్వాన్ని కోరిన సంఘాలు.

CM పై మాకు నమ్మకం ఉందన్న సంఘ నేతలు.

ఉద్యోగ సంఘాలకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరంచిన ప్రభుత్వ సలహాదారు.

CPS రద్దు పై కీలక వ్యాఖ్యలు చేసిన సజ్జల.

టెక్నికల్ ఇబ్బందులు తెలియక హామీ ఇచ్చామని చెప్పిన సజ్జల.

పట్టువిడవని ఉద్యోగ సంఘాలు.IR కంటే ఎక్కువ ఇవ్వాలని కోరిన ఉద్యోగులు.

CM సమక్షంలోనే తేల్చుకుంటామని వెల్లడి.

CPS రద్దు చేస్తే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ప్రభుత్వ వాదన.

కాంట్రాక్టు ఉద్యోగుల రెగులైసెజెషన్ కు సుప్రీంకోర్టు తీర్పు అవరోధంగా ఉందన్న ప్రభుత్వం.

No comments:

Post a Comment

LATEST POST

Mega Parent Teacher meeting 4.0 complete day wise shedule

మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (Mega PTM 4.0) – సమగ్ర నివేదిక . 🏫 పాఠశాల: 📍 మండలం:   జిల్లా: 📅 తేదీ: 24-07-2026 (శుక్రవారం) "పాఠశాల – కు...