మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

All the teachers of state Andhra Pradesh, India and those are watching DIKSHA LIVE INTERACTIVE PROGRAMME ON 22/12/2021 are need to fill this form

ఈ రోజు(22.12.2021)DIKSHA పోర్టల్ ద్వారా NISHTHA 3.0 ఉపాధ్యాయ శిక్షణలో బాగంగా సాయింత్రం 5గం. నుండి 6గం.ల వరకూ జరగనున్న LIVE క్లాస్ ను వీక్షించుట కొరకు ఈ message తో జత పరిచిన Google Form ను submit చెయ్యాలి.

https://forms.gle/RD9vP5ddVPJRWpis9

ఈ Google Form సు submit చేసిన వెంటనే మీకు ఒక link మీ mobile లో display అవుతుంది. ఆ link పైన క్లిక్ చేసిన వెంటనే మీరు Live class ను వీక్షించవొచ్చు.

https://diksha.gov.in/play/content/do_31343539433422848011749

ఈ Google Form మీరు submit చేసిన వెంటనే మీ హాజరు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లో ఉన్న dash board లో నమోదు అవుతుంది.

గమనిక:

ఈ Google Form ను Live class వీక్షించే ముందు ముందు మాత్రమే submit చేయాలి.




No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go