Student Info సైట్ లో ఆధార్ నెంబర్ లేని విద్యార్థులను, ఒకే విద్యార్థిని ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్ లతో Enrol చేసిన ,ఒకే విద్యార్థిని రెండు చైల్డ్ id లతో enrol చేసిన, చైల్డ్ ఆధార్ & పేరెంట్ ఆధార్ ఒకే విధంగా ఉన్న, ఆధార్ EID తో enrol చేసిన మరియు విద్యార్థులకు బ్యాంక్ వివరాలు అప్డేట్ చేయని విద్యార్థుల డేటా ను నవంబర్ 25లోపు అప్డేట్ చేయాలని , లేదంటే ఆ డేటా మొత్తం తొలగిస్తామని సూచనలు విడుదల.
Pages
మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
Subscribe to:
Post Comments (Atom)
LATEST POST
Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number
Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...
No comments:
Post a Comment