మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP లో మున్సిపల్ ఉపాధ్యాయుల 2021 రేషనలైజేషన్ మరియు బదిలీలకు మార్గదర్శకాలతో G.O.Ms.No.125 Dated: 08.10.2021 విడుదల.

మున్సిపల్ ఉపాధ్యాయుల Re - Apportionment మరియు బదిలీ లకు సంబంధించి G.O: 125 dated  08/10/2021 విడుదల చేసిన Sp. Chief Secretary, MAUD.

G.O. లోని ముఖ్యాంశాలు:

(1) ప్రభుత్వం Transfers పై విధించిన Ban తొలగించిన తరువాత మాత్రమే బదిలీ లు జరుగుతాయి.

(2) స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ G.O లు 53,54 ల ప్రకారం మున్సిపల్ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు చేపట్టేందుకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు అనుమతి.

(3) స్కూల్ ఎడ్యుకేషన్ వారు బదిలీ లకు సంబంధించి ఎలాంటి సవరణ ఉత్తర్వులు విడుదల చేసినా వాటిని Adopt చేసుకునేందుకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు అనుమతి.

(4) Administrative Grounds క్రింద ఆ G.O లకు సంబంధం లేకుండా ఎవరినైనా  బదిలీ చేసేందుకు DMA కు అధికారం.

(5)ACB కేసులు, విజిలెన్స్ విచారణ,ఛార్జ్ డ్ మెమోలు ఉన్న వారి బదిలీ లకు అనుమతి లేదు.

(6) అవసరమైన పక్షంలో G.O లలోని నిబంధనలు  మార్చేందుకు ప్రభుత్వానికి అధికారం కలదు.

(7) ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా, పారదర్శకంగా ఈ బదిలీ లను DMA మరియు RDMA లు నిర్వహించాలని తెలియజేసారు.

No comments:

Post a Comment

LATEST POST

School complex agenda

ఈ రోజు నిర్వహించే క్లస్టర్ కాంప్లెక్ సమావేశం యొక్క సెషన్స్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు, చివరలో సబ్మిట్ చేయవలసిన ఫీడ్ బ్యాక్ ఫామ్ Clus...