మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

APCFSS Decentralization of functional activities to the Director of Treasuries and Accounts, Director of Works and Accounts, Pay and Accounts Officer and the AP State Capital Region Treasury (APCRT) Orders

గత 4 ఏళ్ళుగా CFMS ( AP CFSS) వెలిగిస్తున్న  పెత్తనాన్ని  తొలగించి Expenditure,Receipts , Payments etc ల‌పై Ex officio project  directors హొదాలలో DTA,, Director of works ,PAO లకు  De-Centralisation ద్వారా  అప్పగిస్తూ Fin dept G.O. No 80  dt 12.10.2021 ను  జారీచేసింది.

ఇకపై New Requirements, Modifications, Incidents, Information,CFMS issues  లను CFMS కు బదులుగా DTA లకు తెలపాలని ఈ G.O. ద్వారా HOD లకు ఆదేశాలు ఇచ్చారు

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...