ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 4 రకాల ఉద్యోగాల భర్తీకి ఒకే నోటిఫికేషన్(నాన్-గెజిటెడ్)ను మంగళవారం జారీచే సింది. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు 6, అసిస్టెంట్ స్టాటిస్టి కల్ ఆఫీసర్స్-29, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-01, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్-2 కింద రెండు ఉద్యోగాల భర్తీకి వచ్చే నెల 12 నుంచి డిసెంబరు 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు. పురావస్తు శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది.
Pages
మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
Subscribe to:
Post Comments (Atom)
LATEST POST
Contributory Pension Scheme (CPS) – One-time option for coverage under Old Pension Scheme (OPS) to eligible employees whose recruitment notification/advertisement was issued prior to 01.09.2004 but who joined Government service on or after 01.09.2004 - Orders
2003 కు ముందు నోటిఫికేషన్ వచ్చి 2004 తరువాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ వర్తింప జేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు. Click Here To Do...
No comments:
Post a Comment