మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఏపీలో మే నెలాకరి వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో మధ్యాహ్నం 12 నుంచి తర్వాతి రోజు ఉదయం 6 వరకు అమల్లో ఉన్న కర్ఫ్యూను పొడిగించారు. గతంలో విధించిన కర్ఫ్యూ రేపటితో ముగియనుండగా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడిగించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కరోనా కేసులు తగ్గాలంటే కనీసం 4 వారాలు కర్ఫ్యూ ఉండాలన్న సీఎం.. కర్ఫ్యూ అమల్లోకి వచ్చి కేవలం 10 రోజులే అయ్యిందని సీఎం అన్నారు.


               

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...