మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

10 lakhs compensation announced by state govt for orphans

కొవిడ్‌ వల్ల అనాథలైతే రూ.10 లక్షలు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌తో మరణించిన వారి పిల్లలను ఆదుకోవాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేయనున్నారు. ఈ మొత్తాన్ని పిల్లల పేరిట బ్యాంకులో ఎఫ్‌డీ చేయనున్నారు. ఈ ఆర్థికసాయంపై ఒకట్రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

No comments:

Post a Comment

LATEST POST

Imms app updated latest version 2.2.2

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.2.2 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...