మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు మరియు పాఠశాల విద్యా కమిషనర్ తేది 27/03/21, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తెలియజేసిన విషయాలు.

1.సింగల్ సెక్షన్ స్కూల్ తేదీ 1/04/21నుండి 31/05/21 వరకు నిర్వహించాలి.     

2.టైమ్ 7.45AM- 12.30 PM 

3.ప్రతిరోజూ విద్యార్థులకు  విధిగా  ధర్మల్ స్క్రీనింగ్ చేసి హ్యాండ్ శానిటైజేషన్, మాస్క్ లు ధరించేటట్టు చూడాలి.

4.పాఠశాలలో జగనన్న గోరుముద్ద (MDM) కి విద్యార్థులను  తరగతి వారీగా పంపించాలి.

5.పాఠశాలలో విద్యార్థులు  సామజిక  దూరం పాటించేటట్టు చూడాలి

6.పాఠశాల ముగిసిన తరువాత విద్యార్థులు బయట తిరగకుండా ఇంటికి వెళ్లేటట్టు ప్రధానోపాధ్యాయులు చర్య తీసుకోవాలి.

7.ముఖ్యంగా ఉపాధ్యాయులు విధిగా ఇన్ టైంలో  బయోమెట్రిక్ అటెండెన్స్ వేసేటట్టు చూడాలి.

8.ఉపాధ్యాయుల బయోమెట్రిక్ అటెండన్స్ రిపోర్ట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ గారు & జిల్లా విద్యాశాఖ అధికారి గారు   ప్రతి రోజు మోనటరింగ్ చేసి  వారం లో ఒక పాఠశాల బయోమెట్రిక్ అటెండన్స్ రిపోర్ట్ పరిశీలించి సంబంధిత పాఠశాల పై రివ్యూ నిర్వహిస్తారని తెలియజేయడం జరిగింది.

1 comment:

LATEST POST

NMMS 2026 notification released Rc.No.208/NMMS/2026 dt: 10-09-2026

రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) పరీక్షను 15-11-2026 (ఆదివారం) ఉదయం 10.00 గంట...