మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

పంచాయతీ ఎన్నికల షెడ్యూలు కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేసిన హైకోర్టు

ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన హైకోర్టు

వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే షెడ్యూల్‌ సస్పెండ్ చేస్తున్నామన్న హైకోర్టు

పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ పిటిషన్‌ వేసిన ప్రభుత్వం

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్‌ జనరల్‌

హైకోర్టులో ఎస్‌ఈసీ తరఫున వాదిస్తున్న న్యాయవాది అశ్వినీకుమార్‌

ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితి ఉందన్న ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది

కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది

No comments:

Post a Comment

LATEST POST

AP TET PAPER 1&2 MATHS 30 QUESTIONS STE 17

AP TET పరీక్షలుకు సంబంధించి MATHS లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 30 ప్రశ్నలతో exam open అవుతుంది.30 ప్రశ్నలు ...