మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

VISAKHAPATNAM TRAININGS INFORMATION FOR 2019-20 FOR U-DISE CORRECTIONS

 

గౌరవ  కమీషనర్ గారు, విద్యా శాఖ , ఆంధ్ర ప్రదేశ్ వారి ఆదేశాలు ప్రకారం, UDISE లో చాలా తప్పులు ఉన్నాయి కావున, వీటిని సరిచేయడానికి అన్ని పాఠశాలలకు Edit Option ఇవ్వడం జరిగింది అన్న విషయం అందరకి విదితమే. ఇందులో ప్రధానంగా ట్రైనింగ్స్ కి సంబందించిన అంశాలను చేర్చవల్సిందిగా జిల్లాలో ఉన్న ప్రధానోపాయధ్యాయులు అందరకి కోరుకుంటున్నాము. సమగ్ర శిక్ష నుండి ప్రైమరీ మరియు సెకండరీ లెవెల్ లో అకడమిక్ సెక్షన్ నుండి  2019-20 విద్యా సంవత్సరమునకు గాను చేప్పట్టిన శిక్షణా కార్యక్రమాల వివరాలు తమరి రిఫరెన్స్ నిమిత్తము కింద PDF  రూపంలో జత చేయడం కూడా జరుగుతుంది అని గమనించగలరు.
తదుపరి అకడమిక్ వింగ్ కు సంబంధించి UDISE + లో ఎడిట్ లో మీకు ఎటువంటి సమాచారం (గ్రాంట్స్, స్పోర్ట్స్ మెటీరియల్, Maths కిట్స్, scinece కిట్స్ తదితరాలు.,) కావాల్సి ఉన్న ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మనవి చేసుకుంటూ... UDISE లో అప్డేట్ చేస్తారని ఆశిస్తున్నాము.
ధన్యవాదాలతో.

No comments:

Post a Comment

LATEST POST

K.S.NAIDU INCOME TAX SOFTWARE 2025-2026

UPDATED (19-01-2026) INCOME TAX SOFTWARE 2025-26 Final Version for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners Below 60 years, Above...