మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Rc.145,Dt.5/7/2020- Guidelines to teachers , HMs to Attending to Schools


13వ తేది నుంచి ప్రాధమిక పాఠశాలలు వారానికి ఒక రోజు ,ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలలు రెండు రోజులు పనిచేసేలా ఉత్తర్వులు విడుదల.
Click Here To Download Complete Proceedings 

Rc.145,Dt.5/7/2020- Guidelines to teachers , HMs to Attending to Schools

13వ తేది నుంచి ప్రాధమిక పాఠశాలలు వారానికి ఒక రోజు ,ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలలు రెండు రోజులు పనిచేసేలా ఉత్తర్వులు విడుదల

13వ తేది నుంచి ప్రాధమిక పాఠశాలలు వారానికి ఒక రోజు ,ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలలు రెండు రోజులు పనిచేసేలా ఉత్తర్వులు విడుదల
నాడు నేడు పాఠశాలల టీచర్లు అందరూ 31.07.2020 వరకు పాఠశాలలకు హాజరు కావాలని తెలిపారు. రెడ్ జోన్ వారికి మినహాయింపు ఉంటుంది.

మిగిలిన పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ టీచర్లు ప్రతి మంగళవారం, యూపీ, హై స్కూల్ టీచర్ లు ప్రతి సోమవారం, గురువారం హాజరు కావాలని వుంది. ఈ ఉత్తర్వులు 13.07.2020 నుండి అమలు. అనగా 10.07.2020 వరకు స్కూలుకు వెళ్ళాలి. రెడ్ జోన్ వారికి మినహాయింపు ఉంది.

కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వులు 145/A&I/2020 Dt 5.7.2020 ప్రకారం
1.ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 10.7.2020 లోపు U DISE+ సమాచారం అప్లోడ్ చేయాలి.
2. నాడు - నేడు కార్యక్రమం వున్న పాఠశాలల్లో ని ఉపాధ్యాయులు రోజూ హాజరై పని విభజన చేసుకుని 31.7.2020 లోపు పని పూర్తి చేయాలి.
3. లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేయాలి.
4.ప్రాజెక్టు పనులు ఇవ్వాలి.
5.ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి మంగళవారం హాజరై బ్రిడ్జ్ కోర్సు ను పరిశీలించాలి.
6.UP& HS ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి సోమ ,గురువారాలలో హాజరై బ్రిడ్జ్ కోర్సు ,TV lessons ను పరిశీలించాలి.
7.పై ఉత్తర్వులు నందు బయోమెట్రిక్ హాజరు మినహాయింపు గురించి ఏమీ రాయలేదు. అదేవిధంగా హైస్కూల్ ఉపాధ్యాయులు 50% గురించి ప్రస్తావించలేదు


No comments:

Post a Comment

LATEST POST

K.S.NAIDU INCOME TAX SOFTWARE 2025-2026

UPDATED (19-01-2026) INCOME TAX SOFTWARE 2025-26 Final Version for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners Below 60 years, Above...