మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

పాఠశాలలో బాలిక దినోత్సవం జరపాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమీషనర్ గారు ఉత్తర్వులు జారీ చేసారు



జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలలో బాలిక దినోత్సవం జరపాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమీషనర్ గారు ఉత్తర్వులు జారీ చేసారు .అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేత ప్రతిజ్ఞ కూడా చేయించాలి. దీనికి సంబంధించిన proceedings క్రింద లింక్ లో ఇవ్వడం జరిగింది.
All RJDSEs & DEOs are requested to ensure the observation of  *National Girl Child Day*
Click here for proceedings 

No comments:

Post a Comment

LATEST POST

Imms app updated latest version 2.2.1

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.2.1 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.2.1 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...