మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ చేత నడపబడుతున్న 38 సాధారణ 12 మైనారిటీ గురుకుల పాఠశాలలో 2019- 20 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం



*ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ* చేత నడపబడుతున్న 38 సాధారణ 12 మైనారిటీ గురుకుల పాఠశాలలో  2019 20 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం లో ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను చేర్చుకోవడానికి 9 -3- 2019 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. పరీక్ష నాలుగో తరగతి స్థాయిలో ఉంటుంది .ప్రవేశ పరీక్ష అర్హత ఆదాయ పరిమితి దరఖాస్తు చేయు విధానం మొదలైన వివరాల కొరకు క్రింది లింకును క్లిక్ చేయండి.



No comments:

Post a Comment

LATEST POST

Ap Edcet entrance exam results released

AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx