మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 యూపీ పాఠశాలలను 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు గానూ తదుపరి తరగతులు నిర్వహించుటకు ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు

AP GO .MS No:01 ,Dated:2-1-19
• రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 యూపీ పాఠశాలలను 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు గానూ తదుపరి తరగతులు నిర్వహించుటకు ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ గారు.
• ఉన్నతీకరణకు సంబంధించి సిబ్బందికి అదనపు ఆర్థిక చెల్లింపులేమీ ఉండవని ఉత్తర్వులు జారీ.
• ఉన్నతీకరించిన పాఠశాలల జాబితా జతచేయబడినది.
Download click here

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...