Pages
మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
AP SARKAR SEVA - MOBILE APP for All Govt Schemes
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం పథకాలకు మీ అర్హులో కాదో AP SARKAR SEVA అనే యాప్ ద్వారా మన మొబైల్ లోనే తెలుసుకోవచ్చు. ఈ App ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఈ యాప్ ద్వారా మీరు ఏ పథకాలకు అర్హులు, దరఖాస్తు చేసుకునే విధానం, కావలసిన డాక్యుమెంట్స్ , స్టేటస్ , అప్లికేషన్ ఫారం డౌన్లోడ్, మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ App ఉంటే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం గురించి పూర్తి అవగాహన కలుగతుంది.
ఈ App లోని సేవలు :
🚀రేషన్ కార్డ్ స్టేటస్ 🚀అమ్మఒడి పథకం
🚀రైతు భరోసా 🚀 PM కిసాన్ స్టేటస్
🚀ఆధార్ కార్డు స్టేటస్ 🚀జగనన్న విద్యా దీవెన
🚀 పింఛను స్టేటస్ 🚀 నేతన్న నేస్తం
🚀 వైఎస్సార్ చేయూత 🚀 వైఎస్సార్ తోడు
🚀 పెళ్లి కానుక. 🚀 వాహన మిత్ర 🚀 ఆరోగ్య శ్రీ
🚀 ప్రజసాధికార సర్వే. 🚀 ఓటర్ కార్డ్
🚀 జాతీయ ఉపాధి 🚀 బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వయిరీ 🚀 ఎమర్జెన్సీ ఫోన్ నెంబరులు. 🚀 ఆంధ్ర ప్రదేశ్ సమాచారం. 🚀 వాలంటీర్స్ మొబైల్ apps
🚀 వాలంటీర్స్ salary status 🚀 మీ వాలంటీర్ తెలుసుకోండి...? 🚀అన్ని ప్రభుత్వ పథకాల అప్లికేషన్ ఫారం 🚀 సచివాలయం సమాచారం 🚀 డైలీ అన్ని న్యూస్ పేపర్స్. 🚀 ఇసుక బుకింగ్ 🚀 అన్ని పథకాల స్టేటస్ చెకింగ్ 🚀 స్పందన 🚀హెల్ప్ లైన్ నంబర్స్
🚀 వైఎస్సార్ క్యాలెండర్
ఈ message ను అన్ని గ్రూప్ లలో share చేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఉపయోగపడ పోయిన ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది.
Work sheets for 2nd class to 10th class students.
2వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఉపయోగించుకోనే చక్కని వర్క్ బుక్స్. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్ చేసుకొనే విధంగా వర్క్‌షీట్‌ను రూపొందించడం జరిగింది.కావలసిన వారు సబ్జెక్టు పైన క్లిక్ చేసి ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Subscribe to:
Posts (Atom)
LATEST POST
Ap Edcet entrance exam results released
AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx






