26 జిల్లాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల.ఇకపై కొత్త జిల్లాల వారీగా నియామకాలు, బదిలీలు, పదోన్నతులు.
Click here to download complete gezitte
కొత్త జిల్లాలు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో జరిగే పరిణామాలు*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కూడా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది
అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఉమ్మడి జిల్లా కు , విడిపోయిన జిల్లాకు పోస్టులు విభజిస్తుంది.
ఇకమీదట జిల్లాల వారీగా నియామకాలు జరుగుతాయి
ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన జిల్లాకు ఉపాధ్యాయ సిబ్బంది లో సబ్జెక్టు వైస్ పోస్టులు కేటాయింపబడతాయి.
ఉపాధ్యాయులు ఏ జిల్లాలో ఉండాలో ఆప్షన్ ఇచ్చుకునే ఏర్పాటు చేసి ఆయా జిల్లాలకు బదిలీ చేస్తారు.
అవసరం మేరకు ఆప్షన్ ఇవ్వకపోతే, తక్కువ సీనియార్టీ ఉన్నటువంటి వారిని విడిపోయిన జిల్లాకు బదిలీగా పంపబడతారు
పోస్టులు Need లేకుండా ఆప్షన్ ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు . ఒకసారి క్యాడర్ వైస్ జిల్లాలో పునర్విభజన జరిగిన తర్వాత, ఆప్షన్ ఇచ్చిన తర్వాత, ఆయా జిల్లాల్లో మాత్రమే బదిలీలు పొందాల్సి ఉంటుంది.
ఉదాహరణకు Visakha జిల్లాలో తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నందువలన *Visakha* జిల్లా మరి కొంతమంది Anakapalli జిల్లాకు ఆప్షన్ లో గాని, బదిలీపై గాని వెళ్లాల్సి ఉంటుంది.
ఉద్యోగులు పునర్విభజన తర్వాత వారి సొంత జిల్లాగా భావించి ఆ జిల్లాలో మాత్రమే తర్వాత బదిలీలకు అర్హులు అవుతారు.
No comments:
Post a Comment