ఏపీ CET పరీక్షల షెడ్యూల్ విడుదల – 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి UG & PG ప్రవేశ పరీక్షల (CETs) షెడ్యూల్‌ను విడుదల చేసింది.
🗓️ ప్రధాన పరీక్ష తేదీలు
✅ AP ECET – 23 ఏప్రిల్ 2026
✅ AP ICET – 28 ఏప్రిల్ 2026
✅ AP PGECET – 29, 30 ఏప్రిల్ & 2 మే 2026
✅ AP LAWCET / AP EDCET – 4 మే 2026
✅ AP PGCET – 5 మే నుంచి 11 మే 2026
✅ AP EAPCET (ఇంజినీరింగ్) – 12 నుంచి 18 మే 2026
✅ AP EAPCET (అగ్రికల్చర్ & ఫార్మసీ) – 19 & 20 మే 2026

No comments:
Post a Comment