మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

School Education – reopening of schools in the state following State syllabus for the academic year 2023-24 - i.e., from 12.06.2023- conduct of classes from 07.30 AM to 11.30 AM – further instructions

 రేపు అనగా 26-06-2023 -  సోమవారం నుండి , ప్రభుత్వ పాఠశాలలు రెండు పూటలు (ఉదయం మరియు మధ్యాహ్నం) నడుస్తాయి. కాబట్టి, పాఠశాలల సమయాలు ప్రాధమిక పాఠశాలలు ఉదయం 9:00 గంటలు నుండి సాయంత్రం 3.30 నిముషాలు వరకు ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9:00 గంటలు నుండి సాయంత్రం 4:00 గంటలు వరకు నిర్వహించాలి.

Click Here To Download proceedings

No comments:

Post a Comment

LATEST POST

SSC March 2026 HALL TICKETS officially released in ap

మార్చి 2026 లో జరగనున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్స్ ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ లో మీ వివరాలను ఎంటర్ చే...