మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Meo 2 Post filling guidelines and schedule released



MEO-2  పోస్టుల భర్తీపై తాజా ఉత్తర్వులు. కౌన్సిలింగ్ షెడ్యూలు విడుదల. ఈ నెల 17వ తేదీన సీనియారిటీ జాబితాలు విడుదల. ఈనెల 18వ తేదీన కౌన్సెలింగ్. ఈ నెల 19వ తేదీన కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేరడం.



MEO-II పోస్టుల భర్తీ కుCSE చే షెడ్యూల్

👉Jun 17 న ZP MEO &HMs Combined Seniority @1:2Ratio(50MEO-II పోస్టులుంటే.100 మందితో జిల్లా సీనియారిటీ లిస్టు తయారు చేస్తారు)

👉Jun 18 న Councling

👉Jun 19 న Joining

👉 MEO లు అదే Zone లో వేరే జిల్లాలో పని చేస్థుంటే సొంత జిల్లాలో సీనియారిటీ లిస్టులో కలుపుతారు

👉ZP MEO1 లు MEO-II లుగా గాని ZP HM లుగాగాని వెళ్ళాలి.Contempt case ఉండుట వలన దాని అమలుకు MEO I పోస్టులలో వారిని ఉండ నీయరు

👉సీనియారిటీ మాత్రమే ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉండవు.MEO 1/HM లలో ఎవరు ముందు ఉంటే వారికే MEO-II

👉 MEO 1 పోస్టు లన్నీ గవర్నమెంటుHM/SA ల వారకే.

No comments:

Post a Comment

LATEST POST

DEPARTMENTAL TESTS: NOVEMBER-2026 SESSION NOTIFICATION NO: 06/2026 RELEASED

APPSC డిపార్ట్‌మెంటల్ టెస్ట్స్ నవంబర్-2026 నోటిఫికేషన్ (06/2026) పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ నవంబర్-...