మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఈరోజు విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ గారు,కమీషనర్ సురేష్ కుమార్,జె.డి సర్వీసెస్ మువ్వా రామలింగం గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. చర్చించిన అంశాలు


ప్రమోషన్ల అంశం పూర్తి అయినది.వివరాలు కింది విధంగా ఉన్నాయి.బదిలీల గురించి సమావేశంలో ప్రకటించిన తరువాత పంపగలము

👉 ఎం.ఇ.ఓ 2పోస్డులకు సంబంధించిన కోర్టు కేసులు విత్ డ్రా అయినందున 679 ఎం.ఇ.ఓ2 పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు

👉 హైస్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ కు బోధించడానికి అంగీకరించిన ఎస్.ఎ.లకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ను ప్రోత్సాహం గా ఇస్తాము.ఇది ప్రమోషన్ కాదని కమీషనర్ గారు తెలియజేశారు.ఈ పోస్టులు 1752 ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యను బట్టి 1746 పోస్టులను భర్తీ చేస్తారు

👉 350 గ్రేడ్-ll హెచ్.ఎం పదోన్నతులు ఇవ్వబడుతాయి

👉 6269స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు

👉 2500/-విల్లింగ్ ఇచ్చిన వారితో పాటు ,మే1నాటికి అర్హత ఉన్నవారందరికీ హైస్కూల్ ప్లస్ కు అవకాశం ఇస్తారు

No comments:

Post a Comment

LATEST POST

DEPARTMENTAL TESTS: NOVEMBER-2026 SESSION NOTIFICATION NO: 06/2026 RELEASED

APPSC డిపార్ట్‌మెంటల్ టెస్ట్స్ నవంబర్-2026 నోటిఫికేషన్ (06/2026) పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ నవంబర్-...