ఎస్ ఎస్ సి 2022 లో malpractice కింద ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు ఈసారి పరీక్ష తేదీలలో ఆయా పాఠశాల ల ప్రధానోపాధ్యాయుల వద్దనే మొబైల్ అప్పగించి 9-1pm ఉండాలి. ఒకవేళ ఆ స్కూల్ సెంటర్ అయితే MEO ఆఫీసులో మొబైల్ హ్యాండోవర్ చేసి 9-1pm ఉండాలని తాజా ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
Pages
మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
Subscribe to:
Post Comments (Atom)
LATEST POST
DEPARTMENTAL TESTS: NOVEMBER-2026 SESSION NOTIFICATION NO: 06/2026 RELEASED
APPSC డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నవంబర్-2026 నోటిఫికేషన్ (06/2026) పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ నవంబర్-...
No comments:
Post a Comment