మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

appointment of Night watchman in 5338 High schools in 26 districts and requestee to take further necessary action immediately and they will be placed in schools from 1st May.

5,388 High Schools లలో May 1, 2023 నుండి Night Watch Man లను నియమించుటకు ఉత్తర్వులు విడుదల, Night Watch Man కు గౌరవ వేతనం నెలకు 6000/-.Memo No. 2039326 /ESE02-27021/7/2023-MDM Dated: 17/04/2023 విడుదల

Click Here to download proceedings


★ నెలకు 6000 జీతం.

★ 01-05-2023 నుండి పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్‌ను నియమించబడి ఉండాలి.

★ నియమించిన వెంటనే IMMS యాప్‌లో సంబంధిత HM నైట్ వాచ్‌మెన్ రిజిస్ట్రేషన్ చేయాలి.

★ IMMS యాప్‌లో హాజరు నమోదు చేయాలి.

No comments:

Post a Comment

LATEST POST

SSC March 2026 HALL TICKETS officially released in ap

మార్చి 2026 లో జరగనున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్స్ ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ లో మీ వివరాలను ఎంటర్ చే...