మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

DSC 98 qualified teachers contract basis appointment proceedings

డిఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు లో నియామకం చేయాలని ఉత్తర్వులు విడుదల.

 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. 

 ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం పొందనున్నారు.

వీరందరికి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమీషనర్ కు  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 Click Here To Download proceedings 

No comments:

Post a Comment

LATEST POST

AP TET PAPER 1&2 MATHS 30 QUESTIONS STE 17

AP TET పరీక్షలుకు సంబంధించి MATHS లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 30 ప్రశ్నలతో exam open అవుతుంది.30 ప్రశ్నలు ...