మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Dr.B.R Ambedkar and Mahatma jyothiba pule BC welfare gurukula vidyalaya entrance exam notification

అయిదవ తరగతి నుండి 10 వ తరగతి వరకు గురుకుల పాఠశాలలో చదువుకునే  అద్భుతమైన అవకాశం

 ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవకాశం 

రెండు గురుకులల్లో అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ వచ్చింది

1. Dr.B.R.అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు 

2. మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాలయాలు

పూర్తి వివరాలు


Dr.B.R అంబెడ్కర్ గురుకులాల్లో అయిదవ తరగతి లో అడ్మిషన్స్ కి అప్లై చేయడానికి 24/03/2023 చివరి తేదీ, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు , నెట్ సెంటర్ ద్వారా అప్లై చేయొచ్చు పూర్తి వివరాలకు apgpcet.apcfss.in చూడండి.

S.C విద్యార్థులకు 75% సీట్లు కేటాయిస్తారు.BC , ST ,ఇతరులు కూడా అప్లై చేయొచ్చు.


మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ . అప్లై చివరి తేదీ 04/04/2023.అప్లికేషన్ ఫీజు 100 రూ. ఎంట్రన్స్ పరీక్ష తేదీ : 16/04/2023.

Bc లకు 74% సీట్లు రిజర్వేషన్లు ఉంటాయి.SC, ST , అనాధ, ఇతరులు కూడా  అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలకు 

https://mjpapbcwreis.apcfss.in/

 సైట్ చూడండి

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...