మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఈ రోజు విద్యాశాఖ మంత్రి, యూనియన్ నాయకులు, అధికారులతో జరిగిన మీటింగ్ ముఖ్యాంశాలు

 1) 672 MEO పోస్ట్లు భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.


2) 40000 ఉపాధ్యాయులకు tabs ఇస్తారు.


3) online/ Physical శిక్షణ కార్యక్రమాన్ని త్వరలోనే ఇస్తారు.


4) యాప్ ల బారాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.


4) బదిలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ.5years maximum గా పరిగణనలోకి తీసుకోనున్నారు

 

5) పురపాలక ఉపాధ్యాయుల డ్రాఫ్ట్ రూల్స్ త్వరలోనే ఇస్తామని, వాటిపై అభ్యంతరాలు స్వీకరించి ముందుకు వెళతారు.


6) FA పరీక్ష పేపర్లు కూడా ప్రింట్ చేసి ఇచ్చే అవకాశము పరిశీలిస్తాం.లేదా ఉపాధ్యాయులు question paper తయారుచేసుకునే ఏర్పాటు 


7) SSC స్పాట్ , ఇన్విజిలేషన్ డ్యూటీలు దగ్గరలో  వేసే ప్రయత్నం చేస్తాం. (work adjustment ద్వారా దూరం వెళ్లిన వారికి పాత జిల్లాలో)


8)OH, local holidays పై జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తాం. పాఠశాల స్థాయిలో నిర్ణయించి అధికారుల అనుమతి ( పాత పద్ధతిలోనె)


9) Books 2 semisters గా ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పారు

No comments:

Post a Comment

LATEST POST

Imms app updated latest version 2.2.2

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.2.2 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...