మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Koushal 2022 state level science examination

సాంకేతిక  కారణాల వల్ల కౌశల్ పరీక్ష వ్రాయలేకపోయిన విద్యార్దులకు  తేది 11-11-22 (శుక్రవారం) క్రింద తెలుపబడిన సమయాలలో నిర్వహించబడును.

8 వ తరగతి : ఉదయం 9.30AM- 11.30 AM మధ్య


9 వ తరగతి - 12.30PM - 1:3


10 వ తరగతి : 2:30PM -4:3


గమని

 8 వ తరగతి  విద్యార్దులు అందరికి మరల  పరీక్ష రాయడనికి అవకాశం ఉన్న

 9 వ తరగతి విద్యార్దులు పరీక్షకు  ఈరోజు హాజరైన వారు మరల వ్రాయనవసరం లేదు. కొత్తగా వ్రాయాలనుకునే వారికి అవకాశం ఉంది


10 వ తరగతి విద్యార్దులు కు సాంకేతిక కారణలతో submit కాని విద్యార్దులు మరియూ కొత్తగా పరీక్షకు వ్రాయలనుకునే విద్యార్దులు వ్రాయవచ్చు


దయ చేసి ఈ మార్పులు గమనించి కౌశల్ టీమ్ కి సహకరించగలరు

ఈరోజు జరిగిన సాంకేతిక సమస్య కారణంగా ఏర్పడిన ఇబ్బందులకు మన్నించగలరు


లింక్ : https://www.citrineschools.com


పాస్ వర్డ్ :   koushal2022


No comments:

Post a Comment

LATEST POST

  Agenda: School Cluster Complexes – February 2026 Session 1: Common Session (1:00 PM – 2:00 PM) Target Audience: All Participants | W...