అందరు ప్రధానోపాధ్యాయుల కు విజ్ఞప్తి
స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం పై మీ ఫీడ్ బ్యాక్ ను క్రింది
గూగుల్ ఫామ్ లో ఈ రోజు అనగా 17-11-22 సాయంత్రం లోగా నమోదు చేయవలసిందిగా కోరడమైనది.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfsaJYtogyta5q8KNkQafW3U0TO8_xvd52CGoZmQnmBz2asjA/viewform?usp=sf_link
IMMS App లేటెస్ట్ వెర్షన్ 2.2.2 కు లో అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్ 2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...
No comments:
Post a Comment