మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

School Education – Provision of access to BYJU’S Products for students in classes 4 to 10 who are studying in government schools – Certain Instructions

4 నుండి 10 వ తరగతి వరకు చదివే విద్యార్దులకు ఉచిత బైజూస్ కంటెంట్ కొరకు, తల్లితండ్రుల మొబైలు నెంబర్లను స్కూల్ అటెండన్స్ యాప్ లో 20 అక్టోబర్ లోపల  అప్డేట్ చేయుటకు షెడ్యూల్ తో కూడిన మార్గదర్శకాలు విడుదల

Click Here to download proceedings 

Byjus content installation

1) నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క స్మార్ట్ ఫోన్స్ నంబర్లు సేకరించవలెను.


2)30,000 విలువగల కంటెంట్ ఉచితంగా ఇవ్వబడుతుంది


3) ముగ్గురు పిల్లల వరకు ఒకటే ఫోన్ నెంబరు ఉన్న ఒక నెంబర్ సేకరించాలి.


4th class -14.10.2022

5th class-15.10.2022

6th class-17.10.2022

7th class-18.10.2022

9th class-19.10.2022

10th class-20.10.2022


.......... పై షెడ్యూల్ అనుసరించి సేకరించి, Student attendance app లో చివరిలో Byjus linkలో తరగతుల వారిగా ఫోన్ నెంబర్స్ ను అనగా (ఆన్రైడ్/టచ్ మొబైల్ ఉన్న ) అప్లోడ్ చేసుకోగలరు.


నోట్:- ప్రతీ రోజు మధ్యాహ్నం/

సాయంత్రం complete /incomplete రిపోర్టు వస్తుంది.


ఫోన్ నెంబర్స్ ఖచ్చితంగా class teacher's హెడ్మస్టర్ గారికి అందజేయాలి.

No comments:

Post a Comment

LATEST POST

DEPARTMENTAL TESTS: NOVEMBER-2026 SESSION NOTIFICATION NO: 06/2026 RELEASED

APPSC డిపార్ట్‌మెంటల్ టెస్ట్స్ నవంబర్-2026 నోటిఫికేషన్ (06/2026) పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ నవంబర్-...