మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Rc.No.ESE02-14028/1/2022-E-VI Dated. 06/10/2022 Merit cum roster, SGT teacher is eligible for 01 or more subjects, Relinquishment, Aided Teachers Seniority, Promotions to the post of School Assistants working in Special Schools

CSE వారు Rc no 14028 dt 6.10.2022 తో  జరుగబోవు పదోన్నతులకు  సంబంధించి "తాజా" గా  మార్గ దర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. 

ఈ తాజా ఉత్తర్వుల ప్రకారము.

మెరిట్ కమ్ రోస్టర్ పధ్ధతిలో Initial Appointment Cader కు Seniority lists తయారు చేయాలి

ఒక ఉపాధ్యాయుడు 1 కంటె ఎక్కువ  పదోన్నతులకు అర్హతలుండి  వాటిలో ఒక పోస్టు  పదోన్నతికి Relinquish  ఇస్తే రెండో పోస్టు పదోన్నతికి  ఒక సంవత్సరము తర్వాత  మాత్రమే అవకాశమివ్వాలని  RJD/DEO లకు ఆదేశాలు జారీ చేశారు

ZP/Govt లో Absorb అయిన Aided వారి సర్వీసు Zp/Govt School లో  చేరిన తేదీ నుండి వర్తింపచేయాలి

ZP/Govt Schools Absorb అయిన Aided వారిని  పదోన్నతులలో రిజర్వషన్ల  కొరకు SC/ST/Ph Adequacy (15/6 /4%) కు పరిగణన లోకి  తీసుకోవాలి

Special Schools లో ని School Asst posts కు పదోన్నతులు Separate  గా Take up చేయబడును .ఆతేదీలు Intimate చేయబడును.


No comments:

Post a Comment

LATEST POST

School complex agenda

ఈ రోజు నిర్వహించే క్లస్టర్ కాంప్లెక్ సమావేశం యొక్క సెషన్స్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు, చివరలో సబ్మిట్ చేయవలసిన ఫీడ్ బ్యాక్ ఫామ్ Clus...