మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Nishtha 3.0, Nishtha 2.0 primary and High school Teachers 1 to 12 modules links

నిష్ట 3.0 (ప్రైమరీ టీచర్స్) మరియు నిష్ఠ 2.0 (High school Teachers)  లో ఇంకా కోర్సులు కంప్లీట్ చేయని లేదా మధ్యలో కోర్సులు ఆగిపోయిన Primary & High School Teachers కోసం Batch 3 Enrol Links 1నుండి 12 మాడ్యూల్స్ మరల ఓపెన్ అయ్యాయి.   దీనికి సంబంధించి సమగ్ర శిక్ష మార్గదర్శకాలు విడుదల.

Click Here To Download proceedings 

ప్రైమరీ స్కూల్ Teachers course Link

హై స్కూల్ Teachers course Link 

నిష్ఠ 2.0 & 3.0 కొత్త 1 to 12 కోర్సెస్ బ్యాచ్3 Joining లింక్స్ & నిష్ఠ 2.0, 3.0 కంప్లీట్ చేయని అన్ని జిల్లాల ప్రైమరీ , High School టీచర్స్ Dash Boards Links , Primary-High School Enroll Links క్రింది సైట్ లో కలవు.

హైస్కూల్ టీచర్స్ 

https://datastudio.google.com/s/gw-2WA1Emc0


ప్రైమరీ టీచర్స్

https://datastudio.google.com/s/iDjFtqpWSPM


DIKSHA APP  UPDATED వెర్షన్ ను క్రింది సైట్ నుండి INSTAL/ Update చేయవచ్చును.

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&hl=en_IN&gl=US

No comments:

Post a Comment

LATEST POST

School complex agenda

ఈ రోజు నిర్వహించే క్లస్టర్ కాంప్లెక్ సమావేశం యొక్క సెషన్స్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు, చివరలో సబ్మిట్ చేయవలసిన ఫీడ్ బ్యాక్ ఫామ్ Clus...