ఉపాధ్యాయులు హాజరును పాఠశాల వారీగా, తేదీ వారీగా ఏ సమయానికి వచ్చారు, ఎంతకి పాఠశాలనుండి వెళ్ళారో చెక్ చేసుకొనుటకు డాష్ బోర్డ్ లింక్ ను ఇవ్వడం జరిగింది.
https://sims.ap.gov.in/teacherattd/A1.1
IMMS App లేటెస్ట్ వెర్షన్ 2.2.2 కు లో అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్ 2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...
No comments:
Post a Comment