మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Rc.No. ESE02/498/2022 Dated 29/08/2022– Capturing of teacher, student, and employee attendance through integrated attendance mobile application in all schools, ofces – Certain instructions

సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఫేషియల్ ఆప్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ హాజరువేయాలని కమిషనర్ గారి తాజా ఉత్తర్వులు.

Click here to download proceedings


పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వారి ఉత్తర్వులు 

RC No: 02/498 Dated: 29-08-2022 

సెప్టెంబర్ 1 నుంచి ఉపాధ్యాయులు,  బోధనేతర సిబ్బంది తమ హాజరును ఫేసియల్ యాప్ ద్వారా నమోదు చేయవలెనని,  ఈ నెల 31 లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయవలెనని ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు.

విజువల్లీ చాలెంజ్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫేసియల్ హాజరు నుంచి ప్రత్యేక మినహాయింపు.  వారు మాన్యువల్ గా హాజరు నమోదు చేయాలి.

ఆండ్రాయిడ్ ఫోన్ లేనివారు తమ సహోపాధ్యాయులు / ఉద్యోగుల ఫోన్లో హాజరు నమోదు చేయవచ్చు.

ఈ ఆదేశాలు RJD,DEO,MEO కార్యాలయాలకు కూడా వర్తిస్తాయి

No comments:

Post a Comment

LATEST POST

Imms app updated latest version 2.2.2

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.2.2 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...