మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

High school Plus staff Details required data

రాష్ట్రంలోని 292 ఉన్నత పాఠశాలలు / కేజీబీవీ లు హై స్కూల్ ప్లస్ గా అప్ గ్రేడ్ చేయబడిన దరిమిలా....అప్ గ్రేడ్ చేయబడిన పాఠశాలల్లో  +2 స్థాయి తెలుగు , ఇంగ్లీష్ , మాథ్స్ , ఫిజిక్స్ , కెమిస్ట్రీ , బోటనీ ,జువాలజీ , సివిక్స్ , ఎకనామిక్స్ , కామర్స్ బోధించు ఉపాధ్యాయుల యొక్క అర్హతల వివరాలు అతి జరూరుగా సమర్పించవలసిందిగా అందరు RJD SE / DEO లను కోరుతూ పాఠశాల విద్యా శాఖ మెమో జారీ చేసింది.



No comments:

Post a Comment

LATEST POST

SSC March 2026 HALL TICKETS officially released in ap

మార్చి 2026 లో జరగనున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్స్ ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ లో మీ వివరాలను ఎంటర్ చే...