మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

మరో రెండు,మూడు రోజులలో ప్రమోషన్లు,బదిలీల ప్రక్రియ చేపడతాము:బొత్స సత్యనారాయణ

పదవ తరగతి అడ్వాన్స్ సప్లి ఫలితాలు విడుదల చేసిన ఆయన ఈ సందర్భంగా బదిలీల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విలీన ప్రక్రియలో అవరోధాలు ఉన్న వాటిని 4 మెన్ కమిటీ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తాము అన్నారు. ఇప్పటికే 8232 SGT పొష్టుల ప్రమోషన్ కొరకు ఆమోదం తెలిపామని, ప్రక్రియ మొదలపెట్టి వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏ పాఠశాల మూత పడదని,కొంత మంది చేస్తున్న అసత్య ప్రచారంలో నిజం లేదని సృష్టం చేసారు...

No comments:

Post a Comment

LATEST POST

AP open school 10th class halltickets download link

AP ఓపెన్ స్కూల్ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్ లను విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ ...