మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

విలీన ప్రక్రియ అయ్యిన వెంటనే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం.ఉపాధ్యాయ బదిలీలు కూడా పాఠశాలల సెలవులు ముగిసే లోపే పూర్తి .స్కుాలు అసిస్టెంట్ లకు జుానియర్ లెక్చరర్స్ గా ప్రమోషన్స్.SCERT డైరెక్టర్ శ్రీ B ప్రతాపరెడ్డి గారు

SCERT డైరెక్టర్ శ్రీ B ప్రతాపరెడ్డి గారిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు  కలసి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించే ప్రక్రియ త్వరిత గతిన ప్రారంభం అయ్యేలా కృషి చేయాలని కోరడం జరిగింది. అందులకు వారు స్పందిస్తూ, జిల్లా పరిషత్ పాఠశాల లోనే జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయని, స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ హోదా,  SGT లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు త్వరలో రావడం ఖాయమని తెలిపారు.

ఒక కిలోమీటరు పరిధిలోని పాఠశాలలు  విలీన ప్రక్రియ  అయ్యిన వెంటనే పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది అని తెలిపారు.

అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలు కూడా పాఠశాలల సెలవులు ముగిసే లోపే పూర్తి అవుతాయని తెలియపరిచారు‌.

No comments:

Post a Comment

LATEST POST

AP TET PAPER 1&2 MATHS 30 QUESTIONS STE 17

AP TET పరీక్షలుకు సంబంధించి MATHS లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 30 ప్రశ్నలతో exam open అవుతుంది.30 ప్రశ్నలు ...