మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

G.O.No.117 పై ఈ రోజు సాయంత్రం 6.30గం.ల నుండి రాత్రి 9.20 గం.ల వరకు JD Services Sri.M.రామలింగం గారితో సుధీర్ఘ చర్చలు FAPTO జరిపినది. ముఖ్యాంశాలు.

1.LFL HM post Conversion తర్వాత మిగిలిన వారిని Descending Order లో 120 సంఖ్య కన్నా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు కూడా కేటాయిస్తారు.

2. హైస్కూల్ల లో ఈ ఒక్క ఉపాధ్యాయునికి (S.A.) 36 పీరియడ్ లకు మించి ఉండవని హామి.

3. As per G.O.117  Ratio PS,UPS,HS 1:30,,1:45 ,1:60, 

FAPTO demand 1:20,1:35,1:35.

4.6000 SGT లకు SA లుగా పదోన్నతి అవకాశం.(SGT upgradation)

5.3000మంది SA లకు PGT పదోన్నతి అవకాశం.

6.రేషనలైజేషన్ cut of date 05-05-2022 రోలు ఆధారం.

7. హైస్కూల్ల కు ప్రతి HM కు ఒక DTP operator cum clerk,

8.SA subject Conversion -  జిల్లాలో ఉన్న Surplus Teachers(any subject) ఆ జిల్లాలో ఉండే NEED ఆధారంగా as per Seniority అవకాశం.

9. ఏ ఒక్క స్కూలు మూత పడదు.

10.Reapportionment Data ఉపాధ్యాయ సంఘాల కు అందిస్తారు.

11.FAPTO ఆందోళన కొనసాగుతుందని, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తెలియజేయాలని చెప్పాం.వారు దాదాపు రెడు గంటలు చర్చించి FAPTO అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని హామి ఇచ్చారు.

No comments:

Post a Comment

LATEST POST

AP CET exam shedules released by heigher education