మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP Model school 6th class admission notification and AP Model school Intermediate admission notification

ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరములో 6 వ తరగతిలో ప్రవేశము కొరకు ప్రకటన

Link for apply AP Model school admissions 

https://apms.apcfss.in/

File No.ESE02-34/2/2022-AD-APMS

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2022-2023 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కొరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలలో బోధనా మాధ్యమము ఆంగ్లములో ఉండును ఈ పాఠశాలలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు .

1. వయస్సు: ఓ సి], బీసీ(OC, BC) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2010 మరియు 31 08-2012 మధ్య పుట్టి ఉండాలి! యస్ సి, ఎస్టీ (SC, ST) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09 2008 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి.. 2. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2020-2021

మరియు 2021-2022 విద్యా సంవత్సరములులో చదివి ఉండాలి 2021-2022 విద్యసంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి

3. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు : https://apms.ap.gov.in/apms/ చూడగలరు|

దరఖాస్తు చేయు విధానము: అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ 05.06.2022 నుండి 16.06.22 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ జనరల్ నెంబర ఆధారంగా https://apms.ap.gov.in/apms/ (online లో) లో దరఖాస్తు చేసుకొనవలయును!!

4. దరఖాస్తు చేయడానికి రుసుము : OC మరియు BC లకు రూ. 100/- (అక్షరములా వంద

రూపాయలు మాత్రమే ) SC మరియు ST లకు రూ.50/- (అక్షరములా ఏభై రూపాయలు మాత్రమే).

5. ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని

No comments:

Post a Comment

LATEST POST

AP open school 10th class halltickets download link

AP ఓపెన్ స్కూల్ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్ లను విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ ...