మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

UDISE Plus 2021-22 website నందు ఎంట్రీ గురించి.ఉపాధ్యాయులు అందరికీ గమనిక

UDISE Plus online లో నమోదు చేసే క్రమంలో section 1.1 to 1.9 ఎడిట్ avvadu (Plz leave this section).

Section 1.10 to 1.27 submit చేసే ముందు అందరూ కూడా school directory update చేయవలెను. లేదంటే మీకు error చూపిస్తుంది. కావున UDISE Plus ఆన్లైన్ ఎంట్రీ స్టార్ట్ చేసే ముందు, ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుగా ఈ క్రింది వెబ్సైట్ నందు school directory details update చేయవలెను.

https://udiseplus.gov.in/ud/home?loginId=1

School Directory Login link


Login అయినా తదుపరి, మీకు పైన screen shot లో ఉన్న విధంగా కనిపిస్తోంది. ఇందులో Contact Details Update select చేయవలెను. అందులో School Contact Details & Additional details update చేయవలెను. ఇందులో  School contact details నందు school mail ID, School Website address mandatory ఫీల్డ్స్ కాదు కాబట్టి వాటిని ఖాళీగా ఉంచి Update చేయగలరు. అలాగే Additional details నందు PFMS ID/Unique Agency Code అడుగు తుంది. అది కూడా mandatory కాదు. కాబట్టి ఆ column ను empty గా ఉంచి సబ్మిట్ చేయండి. అలాగే HS వారు 10 th class కి సంబంధించి Affliction details enter చేయవలెను.

ఇలా School Directory details submit చేసిన తదుపరి మీరు UDISE Plus data entry ఈ క్రింది వెబ్సైట్ login నందు ఎంటర్ చేయగలరు.

https://udiseplus.gov.in/udiseplus-206/

DISE Website Link


మీకు UDISE Plus ఆన్లైన్ ఎంట్రీ లో యే సమస్య ఉన్న మీ కాంప్లెక్స్ CRP కి, లేదా MEO Office లోని MIS & Data Entry Operator ని contact చేయండి. సంబంధిత screen shot నీ MRC Group నందు పోస్టు చేయగలరు.

No comments:

Post a Comment

LATEST POST

K.S.NAIDU INCOME TAX SOFTWARE 2025-2026

UPDATED (19-01-2026) INCOME TAX SOFTWARE 2025-26 Final Version for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners Below 60 years, Above...