మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Transfers and Postings of Government employees - Relaxation of ban on General Transfers to the extent of Mutual Transfers only up to 04-01-2022- Orders - Issued G.O.Ms.No. 98 Dated:06.12.2021.

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై బ్యాన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు.AP ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే కేడర్ లో  పరస్పర బదిలీలకు  2022Jan 4 వరకు అనుమతిస్తూ GO 98 విడుదల

ది 6.12.2021 నాటికి ప్రస్తుత పోస్టులో 2 సంవత్సరాలు నిండి ఉండాలి.ఒకే కేడర్లో  ఒకే Local cader లోమాత్రమే Mutual అనుమతించ బడును

Desciplinary Proceedings  Pending లో ఉన్నవారికి Mutual Transfer  లేదు.

ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలకు మాత్రమే అనుమతినిస్తూ  సాధారణ బదిలీలపై పాక్షికంగా బ్యాన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు G.O.Ms.No. 98 Dated:06.12.2021 విడుదల.

పరస్పర బదిలీలకు నిబంధనలు, మార్గదర్శకాలు మరియు ఉత్తర్వులు కింది వెబ్ పేజీలో కలవు.

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...