మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Aadhar number update feature enabled in student info

 స్టూడెంట్ ఇన్ఫో లో ఆధార్ నెంబర్ updation కు అవకాశం

ఇదివరకు మన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆధార్ నంబర్ వచ్చినా వారి ఆధార్ ను అప్డేట్ చేసే అవకాశం లేకుండా ఉన్నింది. ప్రస్తుతం ఆవిద్యార్థులకు ఆధార్ ఉంటే అప్డేట్ చేసే అవకాశం కల్పించారు.

కింది లింక్ ద్వారా లాగిన్ అయ్యి SERVICES మీద క్లిక్ చేస్తే Child Aadhar Update అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఎంతమందికైతే ఆధార్ నంబర్లు లేకుండా ఎంరోల్మెంట్ అయివున్నారో వారి వివరాలు కనిపిస్తాయి. సదరు విద్యార్థి పేరు ప్రక్కన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి Action దగ్గర ✅ ఇచ్చి కింద ఉన్న Submit దగ్గర క్లిక్ చేస్తే ఆ విద్యార్థి/విద్యార్థుల ఆధార్ లు అప్డేట్ అవుతాయి.

https://studentinfo.ap.gov.in/EMS/

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...