మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

SCERT, AP - Safe Online Learning in the times of COVID-19” and other brochures on Cyber Safety and Security - instructions

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులలో & విద్యార్థులలో సైబర్ బెదిరింపులు - వానిని అరికట్టుట కు సంబంధించి యూనెస్కో & NCERT వారు సంయుక్తంగా safe online learning in the times of covid 19 అనే బుక్ లెట్ ను మరియు cyber safety and security అనే బ్రోచర్ అభివృద్ధి చేసినందున.... ప్రతి నెలా మొదటి బుధవారం నాడు సదరు బుక్ లెట్, బ్రోచర్ ఉపయోగించేటట్లు చూడవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP వారు ఉత్తర్వులు జారీ చేసారు.

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...