మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ సూచనలు

నైరుతి  బంగాళాఖాతంలో వాయుగుండం

చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల  దూరంలో కేంద్రీకృతం

పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య చెన్నై సమీపంలో రేపు  తెల్లవారుజామున తీరం దాటే అవకాశం

దీని ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు  పడే అవకాశం

తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు

రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు

లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


- కె.కన్నబాబు, విపత్తుల శాఖ కమిషనర్

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...