మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

నవంబర్ 25వ తేదీన జరిగిన టెలీ కాన్ఫరెన్స్ లో డైరెక్టర్ MDM& శానిటేషన్ వారితో చర్చించిన అంశాలు.

1. టాయిలెట్ లేకుండా ఆయాను నియమించిన పాఠశాలల ప్రధానోపా ధ్యాయులు వెంటనే IMMS యాప్ నందు ఆయాల వివరాలు తొలగించవలెను.

2. టాయిలెట్స్ ఉండి ఆయా ను నియమించుకున్న ప్రధానోపాధ్యాయులు వారి వివరాలను తప్పని సరిగాIMMS యాప్ నందు నమోదు చేయవలెను లేనిచో ఆ పాఠశాలకు ఆయా లేనట్లుగా వస్తుంది.

3. పైన తెలిపిన పాఠశాలల వివరాలు మెయిల్ ద్వారా పంపబడినవి. గమనిం చగలరు.

4. గుడ్లు మరియు చిక్కీలు ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా పనిదినాలను బట్టి సప్లయర్ చేత పంపిణీ జరపాలి.

5. తప్పనిసరిగా పాఠశాలకు అవసరమైన మేరకు మాత్రమే చిక్కి లు మరియు గుడ్లు తీసుకోవాలి.

☆ అదనంగా గా తీసుకున్న ప్రధానోపాధ్యాయులు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకో బడతాయి.

☆ డైరెక్టర్ గారు గత వారం జరిపిన తనిఖీలలో  లెక్కకు మించి చిక్కిలు మరియు గుడ్లు పంపిణీ జరిగినట్లుగా గమనించారు.

☆  సంబంధిత బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకో బడినవి.

☆కావున పై విషయం పట్ల శ్రద్ధ తీసుకొని ప్రధానో పాధ్యాయులు అందరికీ విషయాన్ని తెలియ పరచవలెను.

No comments:

Post a Comment

LATEST POST

DEPARTMENTAL TESTS: NOVEMBER-2026 SESSION NOTIFICATION NO: 06/2026 RELEASED

APPSC డిపార్ట్‌మెంటల్ టెస్ట్స్ నవంబర్-2026 నోటిఫికేషన్ (06/2026) పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ నవంబర్-...