జగనన్న విద్యా కానుక లో భాగంగా రాష్ట్రంలోని 6 నుండి 10 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులందరికీ పంపిణీ చేయబడిన Oxford Compact English-English-Telugu Dictionary ద్వారా విద్యార్థులకు ప్రతిరోజూ ఒక క్రొత్త ఆంగ్ల పదాన్ని నేర్పటం , పోటీలు , లఘు ప్రశ్న వినోదము , భాషా క్రీడలు మొదలగు కార్యక్రమాలు తరగతి ఉపాధ్యాయులు మరియు ఆంగ్ల ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రతిరోజూ నిర్వహించేలా చూడవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు
Pages
మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
Subscribe to:
Post Comments (Atom)
LATEST POST
Contributory Pension Scheme (CPS) – One-time option for coverage under Old Pension Scheme (OPS) to eligible employees whose recruitment notification/advertisement was issued prior to 01.09.2004 but who joined Government service on or after 01.09.2004 - Orders
2003 కు ముందు నోటిఫికేషన్ వచ్చి 2004 తరువాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ వర్తింప జేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు. Click Here To Do...
No comments:
Post a Comment